గత 18 సీజన్లలో ఆడిన బెస్ట్ ప్లేయర్లతో ప్రముఖ స్పోర్ట్స్ సైట్ ‘స్పోర్ట్స్‌కీడా’ IPL ఆల్‌టైమ్ ప్లేయింగ్ XIను ప్రకటించింది. ఈ జట్టులో ధోనీ ఉన్నప్పటికీ సారథ్య బాధ్యతలను రోహిత్‌కి అప్పగించింది. టీమ్: వార్నర్, రోహిత్(C), కోహ్లీ, రైనా, డివిలియర్స్, ధోనీ(wk), హార్దిక్ పాండ్యా, జడేజా, నరైన్, బుమ్రా, మలింగ, చాహల్(12th).