చాలామంది మద్యం తాగుతూ చికెట్ తినేందుకు ఇష్టపడతారు. ఇది అప్పటికి బాగున్నా.. తర్వాత అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం+చికెన్ కాంబినేసన్ జీర్ణక్రియను నెమ్మదింపజేయడంతో పాటు కాలేయంపై అదనపు భారం పడేలా చేస్తుంది. ఇది ఫ్యాటీలివర్కు దారితీస్తుంది. కావాలంటే తక్కువ మసాలా, స్వల్ప పరిమాణంలో నూనె లేని గ్రిల్డ్ చికెన్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.