MLG: జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదివారం ఉదయం ఏటూరునాగారం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. మార్నింగ్ వాక్ చేస్తూ, రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. పనులు అత్యంత నాణ్యతతో ఉండాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. డ్రైనేజీలు బ్లాక్ అవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.