PPM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక వేదిక అవుతుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కలక్టరేట్లో ప్రతిరోజూ PGRS నిర్వహిస్తున్నాని, ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. అర్జీలు Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని, వాటిని1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలసుకోవచ్చన్నారు.