అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కిల్లో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో టీటీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు మాట్లాడుతూ.. మన రాష్ట్రము సుభిక్షంగా ఉందంటే అది నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు చేసిన కృషి ఫలితమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.