MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో సీసీ రోడ్ల పనులకు కొట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో రోడ్ల నిర్మాణంతో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.