ASR: తెలుగు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం టీడీపీ అని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కొయ్యూరులో నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలను ఘనంగా సన్మానించారు. పేదవారికి అండగా ఉండాలని ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు.