TPT: సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు. కార్య క్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎన్.మౌర్యలతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.