GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రస్థానం, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, పల్లా శ్రీనివాసరావు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.