WGL: పేరున్న నాయకుడు కడియం శ్రీహరి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా కడియం శ్రీహరికి మంచి రెస్పెక్ట్ ఉందని, కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన చేయడం సరికాదన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచేలా స్పోర్ట్స్ పెడితే BRS నేతలు స్పోర్ట్స్‌కు హాజరు రావట్లేదన్నారు.