LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. 254/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంష్ ఆర్య (93), కూపర్ కనోలీ (87) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. చివర్లో స్టోయినిస్ (28), శశాంక్ సింగ్ (16) మెరుపులు మెరిపించారు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు మొత్తం 21 సిక్సర్లు బాదారు.