ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ప్రశంసించాడు. ‘షోయబ్ అక్తర్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. అతడి పట్టుదలకు హ్యాట్సాఫ్. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడే అద్భుతాలు చేయగలడు’ అని అన్నాడు.