ఇప్పటికే వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు.. WC క్వాలిఫయర్స్‌లో ఇవాళ భాగంగా ఇటలీతో సెమీస్ ఆడనుంది. పూల్ దశలో అజేయంగా రాణించిన సలీమా సేన.. ఇందులోనూ గెలిచి తుదిపోరుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. కాగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ క్వాలిఫయర్స్ టోర్నీలో టాప్-3 జట్లు బెల్జియం-నెదర్లాండ్స్ వేదికగా జరిగే హాకీ వరల్డ్ కప్-2026కు అర్హత సాధిస్తాయి.