సౌతాఫ్రికా, భారత మహిళల క్రికెట్ జట్ల మధ్య ఏప్రిల్ 17 నుంచి 27 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. జట్టు: లారా వొల్వర్ట్(c), అనికె బాష్, తజ్మిన్ బ్రిట్స్, నదినె డి క్లెర్క్, ఆనెరి డెర్క్సన్, హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్, టొబొగొ, మేరీ మార్క్స్, మలబ, రెయ్నికె, తుమి, ట్రియాన్.