TG: ప్రముఖ గాయని మంగ్లీ కేసులో బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు HYD పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేశారు. సుబ్బారావు మద్యం సేవించారనే అనుమానం వచ్చిందని.. అందుకే డ్రంకెన్ టెస్ట్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఈ టెస్టులో ఆయనకు 27 పాయింట్లు వచ్చాయని.. దీనిపై చర్యలు తీసుకునే విషయంపై పరిశీలిస్తామన్నారు.