AP: మాజీ సీఎం జగన్ పులివెందుల చేరుకున్నారు. మూడు రోజులపాటు పులివెందులలో జగన్ పర్యటించనున్నారు. క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్లో పాల్గొననున్నారు. రేపు నందిపల్లెలో జగన్ పర్యటించనున్నారు. శివాలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్నారు.
Tags :