TG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు. అలాగే 100 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తామన్నారు.