TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మలను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. మూడోసారి రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణ పూర్తి చేసిన అనంతరం ఈ ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల పోలీసు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.