AP: మాజీ సీఎం జగన్పై పోరాడినప్పుడు కూడా తనపై దాడులు జరగలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నన్ను భూమిపై లేకుండా చేయాలన్న కుట్రలపై విచారణ చేయాలి. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అవమానిస్తే సహిస్తా.. కానీ, నాజాతిని అవమానిస్తే తెగిస్తా’ అని పేర్కొన్నారు.