AP: మావిగన్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే జగన్ సలహాని పాటించండని.. సమాధానాలు లేక వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్‌గా పోటీచేసే పార్టీ YCPనేనని చెప్పారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అందరి డెస్టినీ హైదరాబాదేనని అన్నారు. కూటమి నేతలు ద్రోహులుగా మారిపోతారన్నారు.