AP: నరసరావుపేట TDP MLA అరవిందబాబుపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసరావుపేట SP కార్యాలయంలో అరవిందబాబు వ్యవహారశైలిపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా MLA అరవిందబాబు ఎత్తలేదు. ఈక్రమంలో వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పల్లా ఆదేశించారు.