TG: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రెడ్డిని కంటిన్యూ చేస్తూనే రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లో తీసుకోవాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ నెల 30న లేదా మేలో సంగారెడ్డిలో సీఎం రేవంత్ పర్యటిస్తారన్నారు. సంగారెడ్డి అభివృద్ధి పనులపై నివేదిక ఇచ్చామన్నారు.