TG: రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరు కలిసి వచ్చేలా కవిత.. తన నూతన రాజకీయ మార్గానికి బాటలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పాత ఉద్యమ పార్టీ పేరుతో కొత్త రాజకీయ అజెండాతో కవిత చేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అని చర్చకు దారితీస్తోంది. మరి కవిత పార్టీ సక్సెస్ అవుతుందా? మీరేమంటారు?