TG: మార్చి 5న HYDలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం జరగనుంది. తన కుమారుడి వివాహానికి రావాలని ఇప్పటికే భట్టి విక్రమార్క.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రికను అందించారు.