TG: రాష్ట్రంలో పేదరికానికి కులం అనేది బలమైన ప్రభావం చూపిస్తోందని స్వతంత్ర నిపుణుల కమిటీ తెలిపింది. జనరల్ కులాల కన్నా బీసీలు.. BCల కన్నా STలు.. ఎస్టీల కన్నా SCల పేద కుటుంబాలు జీవనోపాధికి వెనుకబడి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పేదలు నివసిస్తున్నారు. SCల్లో మాదిగలు, STల్లో లంబాడీలు, బీసీల్లో ముదిరాజ్లు, యాదవులు అత్యంత పేదలుగా ఉన్నారట.