AP: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కోర్టు అనుమతితో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారిని విజయవాడకు తరలించారు. GGHలో వైద్య పరీక్షల అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. వీరి నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.