TG: IFS, IRS అధికారుల కేసులో ట్విస్ట్ నెలకొంది. IRS అధికారిణిని IFS సుతాన్ సింగ్ వేధించారని ఆరోపణలు రావడంతో ఆయనను HYD దుండిగల్ అటవీశాఖకు బదిలీ చేశారు. పోలీసులు సుతాన్ క్వార్టర్‌కు వెళ్లి పరిశీలించగా.. ఇంటి గోడల నిండా రాతలు, పిచ్చిగీతలు ఉన్నాయని, ఒంటరిగా ఉంటూ మానసిక సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. IFS సుతాన్ సింగ్ తమిళనాడు క్యాడర్‌కు చెందినవారు.