➢ 1483: మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం ➢ 1503: పదకవితా పితామహుదు అన్నమయ్య మరణం ➢ 1931: సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు నూజిళ్ల లక్ష్మీనరసింహం జననం ➢ 1957: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం ➢ 1967: ఇండో-అమెరికన్ న్యాయవేత్త శ్రీ శ్రీనివాస్ జననం ➢ ప్రపంచ ఇంద్రజాలికుల(మెజీషియన్స్) దినోత్సవం