ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ హాలిడేగా నిర్ణయించింది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైట్ యాప్లు, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉండనున్నాయి.