TG: ప్రభుత్వం ‘విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు-2026’ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, SM పోస్టులను అరికట్టడమే ఈ బిల్లు లక్ష్యం. దీని కింద కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించనున్నారు. వాక్ స్వాతంత్య్రంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ చట్టం పారదర్శకంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.