TG: సంగారెడ్డి(D) అమీన్పూర్(M) ఐలాపూర్లోని 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. KA రెసిడెన్సిలోని కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు. ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో భవనం అనధికారికంగా నిర్మించారు. ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో భవనాన్ని కూల్చివేస్తున్నారు.