TG: BRS ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు సువర్ణ పాలన ఇచ్చామన్నారు. ఇప్పుడేం బీమార్ వచ్చిందని విమర్శించారు. కరెంట్ లేక, నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ‘పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని.. వాళ్లు వెయ్యి జన్మలెత్తినా నేను చావనని’ అన్నారు.