AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Tags :