TG: మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న సవరణలతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని, రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరిగిందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని, 2023 మహిళా బిల్లును యథావిధిగా అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ది ఉందన్నారు.