KMM: లెనిన్ పోరాట స్ఫూర్తితో ప్రజల విముక్తి కోసం పోరాడాలని మాజీ ఎమ్మెల్యే, CPIML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోషలిస్టు రాజ్య స్థాపకులు లెనిన్ 156వ వర్ధంతి సభ నిర్వహించారు. లెనిన్ మరణించి 150 సం.లు అవుతున్న శ్రామిక జనాల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు.