TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిబద్ధత గల నాయకుడు అని కేటీఆర్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందే జీవన్ రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని.. కానీ ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారని గుర్తుచేశారు. రైతుల గురించి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే నాయకుడు అని అన్నారు. కేసీఆర్ సూచన మేరకు జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.