AP: ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. GSDP లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లాలని తెలిపారు. ఉత్పాదకతను సాధించేలా లక్ష్యాలు విధుంచుకోవాలని సూచించారు.
Tags :