డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరం కేసులో సీబీఐ సోదాలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదశ్ సహా 5రాష్ట్రాల్లో సీబీఐ తనిఖీలు చేసింది. అయితే ఓ వృద్దుడిని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి నేరగాళ్లు రూ. 1.6కోట్లు కాజేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.