MBNR: ప్రమాద రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన ”అరైవ్-అలైవ్” కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణకు పరిచేయాలన్నారు. యాక్సిడెంట్లతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.