TPT: “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో “జలధార-జలహారతి” థీమ్‌తో స్వచ్ఛత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ, పారిశుద్ధ్య డ్రైవ్ వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.