ఢిల్లీలో NDA నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు CM రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ BJP MP లక్ష్మణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.