TG: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ KCR, హరీశ్‌రావు, స్మితా సబర్వాల్ పిటిషన్లు వేశారు. KCR, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టడానికే కమిషన్ వేశారని వాళ్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు.