TG: భూదాన్ బాధితులకు అండగా ఉంటామని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా కల్పించారు. మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తామంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలంటూ సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.