AP: మాజీ సీఎం జగన్ జువ్వలదిన్నె పర్యటనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టులు టీడీపీ హయాంలో చేసిన కృషి వల్లే సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఏ మొహం పెట్టుకుని జగన్ అక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు.