TG: MMTS ట్రైన్లలో ఉచిత ప్రయాణంతో పాటు స్టేషన్లకు కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్కు చేరుకునేలా RTC షటిల్ బస్సులను నడపనున్నారు. దీనికోసం రైల్వే ప్రాంగణాల్లో స్థలాలు కేటాయించాలని కోరారు. రద్దీ సమయాల్లో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని, సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల సంఖ్యను భారీగా పెంచాలన్నదే ఈ పథకం లక్ష్యం.