లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(92) అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, ప్రముఖుల అశ్రుతర్పణల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రయలు ముగిశాయి. దారిపొడుగునా వేలాది మంది అభిమానులు ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు. ఆ శవపేటిక వాహనంపై సాంప్రదాయ మహారాష్ట్ర ‘నాథ్’ ధరించిన గాయని యొక్క పెద్ద ఛాయాచిత్రాన్ని కూడా ఉంచారు.