డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో 1960ల్లో జరిగిన ఉద్యమాన్ని మళ్లీ చూస్తారని CM స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ హిందీని అధికార భాషగా గుర్తించింది. దీంతో అన్నాదురై నేతృత్వంలో మద్రాస్ రాష్ట్రం అట్టుడికింది. దీంతో కేంద్రం దిగొచ్చింది. అయితే అప్పటివరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మద్రాసులో.. ఇప్పటివరకు ఒంటరిగా అధికారంలోకి రాలేదు.