AP: లడ్డూను కల్తీ చేసిన మాజీ సీఎం జగన్కు తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లడ్డూలో నెయ్యి లేదని సీబీఐ చెప్పినా ఏ మొహం పెట్టుకొని జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తిరుమలకు వెళ్లడం మానేశారని ఆరోపించారు.