TG: KTRతో భేటీకి ముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని, కాంగ్రెస్తో పోలిస్తే గత 10 ఏళ్ల BRS పాలనే ఎంతో మెరుగ్గా ఉందని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో BRS జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.