TG: కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భారీ ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.